శనివారం 06 జూన్ 2020
International - Apr 24, 2020 , 02:00:54

ప్రజల ప్రాణాల రక్షణే ప్రాధాన్యం:డబ్ల్యూహెచ్‌ఓ

ప్రజల ప్రాణాల రక్షణే ప్రాధాన్యం:డబ్ల్యూహెచ్‌ఓ

జెనీవా: తాను రాజీనామా చేయబోనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ ఘెబ్రెయెసస్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు అమెరికా చేస్తున్న డిమాండ్‌ను తోసిపుచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తన కృషిని కొనసాగిస్తానన్నారు. మరోవైపు కరోనాపై పోరు కోసం డబ్ల్యూహెచ్‌ఓకు మూడు కోట్ల డాలర్ల నిధులు విడుదల చేస్తున్నట్లు చైనా ప్రకటించింది. 


logo