శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Jan 17, 2021 , 01:52:17

అమెరికాలో అత్యంత వృద్ధ నావికురాలి కన్నుమూత

అమెరికాలో అత్యంత వృద్ధ నావికురాలి కన్నుమూత

కన్నాపోలిస్‌: జీవించి ఉన్న అతిపెద్ద వయస్కురాలైన అమెరికా నావికురాలిగా గతేడాది గుర్తింపు పొందిన డొరోతి స్కిడ్‌ కోల్‌ (107 ఏండ్లు) కన్నుమూశారు. నార్త్‌ కరోలినాలోని తన కుమార్తె నివాసంలో ఈ నెల 7న గుండెపోటుతో ఆమె మృతిచెందారు. పెర్ల్‌ హార్బర్‌పై దాడి తర్వాత 1943లో డొరోతి అమెరికా మెరైన్‌ కార్ప్స్‌లో చేరారు.

VIDEOS

logo