గురువారం 04 జూన్ 2020
International - Apr 08, 2020 , 00:31:28

కరోనా వైరస్‌లను అడ్డుకునే మెర్స్‌ వ్యాక్సిన్‌!

కరోనా వైరస్‌లను అడ్డుకునే మెర్స్‌ వ్యాక్సిన్‌!

వాషింగ్టన్‌: ఎలుకల్లో మెర్స్‌ వైరస్‌ను పీఐవీ5 అనే కొత్త వ్యాక్సిన్‌ సమర్థంగా అడ్డుకున్నట్లు పరిశోధకులు తెలిపారు. కొవిడ్‌-19తో సహా ఇతర కరోనావైరస్‌లకు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసేందుకు ఇది దోహదపడుతుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ అమోవా, యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. 


logo