e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home అంతర్జాతీయం తొలి అమెరికన్‌ డాలర్‌ వేలం

తొలి అమెరికన్‌ డాలర్‌ వేలం

తొలి అమెరికన్‌ డాలర్‌ వేలం

వాషింగ్టన్‌: అమెరికన్‌ డాలర్‌ నాణేల డిజైన్‌కు నమూనాగా భావిస్తున్న తొలి డాలర్‌ కాయిన్‌ను శుక్రవారం వేలం వేయనున్నారు. రాగితో తయారైన ఈ నాణేన్ని 1794లో రూపొందించినట్లు దానిపై ఉన్న ముద్ర ద్వారా తెలుస్తున్నది. సాధారణంగా అమెరికన్‌ డాలర్‌ కాయిన్లపై నక్షత్రాల గుర్తులు ఉంటాయి. అయితే, ఈ కాయిన్‌పై అవేమీ లేవు. అందుకే ఈ కాయిన్‌ను ‘నో స్టార్స్‌ ఫ్లోయింగ్‌ హెయిర్‌ డాలర్‌’గా పిలుస్తున్నారు. వ్యాపారవేత్త, టెక్సాస్‌ రేంజర్స్‌ బేస్‌బాల్‌ టీమ్‌ కో-చైర్మన్‌ బాబ్‌ సిమ్సన్‌ దగ్గర ఉన్న ఈ కాయిన్‌ను ప్రస్తుతం వేలం వేస్తున్నారు.

Advertisement
తొలి అమెరికన్‌ డాలర్‌ వేలం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement