గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 20, 2020 , 01:44:28

దోమల నుంచి కరోనా వ్యాపించదు

దోమల నుంచి కరోనా వ్యాపించదు

వాషింగ్టన్‌: దోమల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదని అమెరికాలోని కేన్సస్‌ రాష్ట్ర యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. పరిశోధన బృందం సహ రచయిత స్టెఫెన్‌ హిగ్గిస్‌ స్పందిస్తూ.. ‘దోమల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఖచ్చితంగా నిర్వచించింది. దీనికి మేం జరిపిన అధ్యయనం సమాచారం మద్దతుగా ఉంది’ అని చెప్పారు.  logo