ఆదివారం 31 మే 2020
International - Apr 25, 2020 , 12:40:46

థాయిలాండ్‌లో కొత్త‌గా 53 కేసులు

థాయిలాండ్‌లో కొత్త‌గా 53 కేసులు

హైద‌రాబాద్‌: థాయిల్యాండ్‌లో కొత్త‌గా 53 మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. ఆ దేశంలో 48 ఏళ్ల వ్య‌క్తి కూడా క‌రోనా వ‌ల్ల తాజాగా ప్రాణాలు విడిచాడు. కొత్త‌గా వైర‌స్ బ‌య‌ట‌ప‌డిన‌వారిలో మూడు పాత కేసులు కూడా ఉన్నాయి. జ‌న‌వ‌రి నుంచి థాయిలాండ్‌లో వైర‌స్ ప్ర‌బ‌లుతున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో 2,907 మందికి వైర‌స్ సంక్ర‌మించింది. 51 మంది మ‌ర‌ణించారు. మ‌రో 2547 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు.   


logo