International
- Dec 27, 2020 , 19:17:27
కామోరూన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 37 మంది దుర్మరణం

హైదరాబాద్ : సెంట్రల్ కామెరూన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది మహిళలు, నలుగురు చిన్నారులతోపాటు 37 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్కును ఢీకొట్టి బస్సు లోయలో పడిపోవటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని ఎన్డీకినిమెకీ పోలీసు కమిషనర్ మోంట్సౌగాంగ్ మెంపౌ పౌలిన్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..
- టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడి మృతి
- మాల్దీవుల్లో మంచు లక్ష్మీ రచ్చ.. ఫొటోలు వైరల్
- తదుపరి సినిమా కోసం కొత్త గెటప్లోకి మారనున్న అనుష్క..!
- రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
- రాష్ర్టంలో తగ్గిన చలి తీవ్రత
- మారిన ఓయూ డిస్టెన్స్ పరీక్షల తేదీలు
- రానా- మిహికా బంధానికి తీపి గుర్తు
- సరికొత్త రికార్డ్.. కోటి దాటిన కరోనా టెస్టులు
MOST READ
TRENDING