బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Mar 12, 2020 , 12:15:25

అమెరికాలో తెలంగాణ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

అమెరికాలో తెలంగాణ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

హైదరాబాద్‌ : అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలానికి చెందిన బూర్ల అరుణ్‌ కుమార్‌(41) 16 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్‌ కుమార్‌.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బూర్ల అరుణ్‌ కుమార్‌ హ్యుస్టన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అరుణ్‌ మృతితో అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 


logo
>>>>>>