శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 29, 2020 , 07:52:46

భారత్‌కు ఫ్రాన్స్‌ బాసట

భారత్‌కు ఫ్రాన్స్‌ బాసట

న్యూఢిల్లీ: కరోనా ఆపత్కాలంలో భారత్‌కు ఫ్రాన్స్‌ బాసటగా నిలిచింది. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు వెంటిలేటర్లు, టెస్ట్‌కిట్లు, ఇతర వైద్య సామగ్రిని అందజేసింది. భారత్‌లోని ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్యాన్యుయేల్‌ లెనైన్‌ మంగళవారం వీటిని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీకి అందజేశారు. వైద్యసాయంలో భాగంగా భారత్‌కు ఫ్రాన్స్‌ 50 ఒసిరిస్‌-3 వెంటిలేటర్లు, 70 యువెల్‌-800 వెంటిలేటర్లు, 50 వేల టెస్ట్‌కిట్స్‌,50 వేల స్వాబ్స్‌ను అందించింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo