e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News స‌బ్‌మెరైన్‌ అదృశ్యం.. రెస్క్యూ కోసం వెళ్లిన భార‌తీయ నౌక‌

స‌బ్‌మెరైన్‌ అదృశ్యం.. రెస్క్యూ కోసం వెళ్లిన భార‌తీయ నౌక‌

స‌బ్‌మెరైన్‌ అదృశ్యం.. రెస్క్యూ కోసం వెళ్లిన భార‌తీయ నౌక‌

జ‌క‌ర్తా: ఇండోనేషియాలోని బాలి తీర ప్రాంతంలో ఆ దేశ స‌బ్‌మెరైన మిస్సైన ఘ‌ట‌న తెలిసిందే. కేఆర్ఐ నంగ్‌గాలా 402 టార్పిడో డ్రిల్ చేస్తున్న స‌మ‌యంలో స‌ముద్రంలో మునిగిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 53 మంది జ‌లాంత‌ర్జామి సిబ్బంది ఆచూకీ లేకుండాపోయారు. అదృశ్య‌మైన స‌బ్‌మెరైన్ కోసం గాలింపు చేప‌ట్టారు. ఆస్ట్రేలియా, సింగ‌పూర్ సాయం కోరింది ఆ దేశం. అయితే ఇండోనేషియా స‌బ్‌మెరైన్‌ను వెతికేందుకు భార‌త నౌకాద‌ళం డీప్ స‌బ్‌మెర్‌జెన్స్ రెస్క్యూ వెస‌ల్‌ను పంపింది. విశాఖ‌ప‌ట్ట‌ణం నుంచి అది బ‌య‌లుదేరి వెళ్లింది. ఇండోనేషియా నేవీకి డీఎస్ఆర్‌వీ స‌హ‌క‌రించ‌నున్న‌ది. స‌బ్‌మెరైన్ నంగ్‌గాలా కోసం భార‌తీయ నౌక రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌నున్న‌ది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స‌బ్‌మెరైన్‌ అదృశ్యం.. రెస్క్యూ కోసం వెళ్లిన భార‌తీయ నౌక‌
స‌బ్‌మెరైన్‌ అదృశ్యం.. రెస్క్యూ కోసం వెళ్లిన భార‌తీయ నౌక‌
స‌బ్‌మెరైన్‌ అదృశ్యం.. రెస్క్యూ కోసం వెళ్లిన భార‌తీయ నౌక‌

ట్రెండింగ్‌

Advertisement