మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 17, 2020 , 09:29:47

ప‌పువా న్యూగినియాలో భారీ భూకంపం

ప‌పువా న్యూగినియాలో భారీ భూకంపం

పోర్ట్ మోర్స్‌బే: ప‌పువా న్యూగినియాలో భారీ భూకంపం సంభ‌వించింది. శుక్ర‌వారం ఉద‌యం 8.20 గంట‌ల‌కు 7.2 తీవ్ర‌తతో భూమి కంపించింద‌ని నేష‌న‌ల్‌ సెంట‌ర్ ఫ‌ర్‌ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది. భూకంప కేంద్రం పోర్ట్ మోర్స్‌బే ఈశాన్యంగా 174 కి.మీ. దూరంలో ఉన్న‌ద‌ని తెలిపింది. ప్రాణ‌, ఆస్తి న‌ష్టానికి సంబంధించి ఇంకా వివ‌రాలు తెలియ‌రాలేదు.  

ప‌పువా న్యూగినియా ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రానికి నైరుతి దిశ‌లో ఉన్నది.


logo