బుధవారం 27 మే 2020
International - Apr 14, 2020 , 02:27:05

అమెరికాలో తుఫాను

అమెరికాలో తుఫాను

  • 19 మంది మృతి 

వాషింగ్టన్‌: ఈస్టర్న్‌ తుఫాను గాలుల తీవ్రతకు అమెరికాలో కనీసం 19 మంది మరణించారు. లూసియానా నుంచి అప్పలాచియాన్‌ పర్వతసానువుల్లో వందల ఇండ్లు దెబ్బతిన్నాయి. భారీ సుడిగాలులు వీస్తాయనే భయంతో రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ప్రజలు బేస్మెంట్లు, బాత్‌టబ్బులు, అల్మారాల్లో తలదాచుకున్నారు. 


logo