ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Sep 17, 2020 , 01:11:54

మంటలార్పాం.. 13.2 కోట్లివ్వండి!

మంటలార్పాం.. 13.2 కోట్లివ్వండి!

కొలంబో: మంటల్లో చిక్కుకున్న చమురు ఓడను రక్షించినందుకు గానూ తమకు రూ.13.2 కోట్లు  చెల్లించాలని గ్రీసుకు చెందిన సాల్వేజ్‌ అనే కంపెనీని శ్రీలంక ప్రభుత్వం కోరింది. శ్రీలంక  సముద్రజలాల్లో ప్రయాణిస్తున్న సాల్వేజ్‌ కంపెనీకి చెందిన చమురు రవాణా నౌకలో మంటలు రేగగా, శ్రీలంక నేవీ సిబ్బంది వాటిని ఆర్పింది.


logo