గురువారం 28 మే 2020
International - Apr 25, 2020 , 16:45:10

ఆందోళన కలిగిస్తున్న స్పెయిన్‌

ఆందోళన కలిగిస్తున్న స్పెయిన్‌

మాడ్రిడ్: ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ముఖ్యంగా అమెరికా, స్పెయిన్, జర్మనీ దేశాల్లో ఈ వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. స్పెయిన్‌లో తాజాగా 24 గంటల్లో 3,995 కొత్త కేసులు నమోదు కాగా  378 మరణించారు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 22,902కు పెరిగింది. శనివారం వరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 223,759కు చేరుకున్నది. ప్రస్తుతం అమెరికా తర్వాత ఎక్కువ కరోనా కేసులుంది ఇక్కడే. కాగా, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న లక్షణాలు కనబడుతున్నాయని అధికారులు చెప్తున్నారు.  అగ్రరాజ్యం అమెరికా తర్వాత ఎక్కువ కరోనా కేసులున్నది స్పెయిన్‌లోనే. 


logo