గురువారం 28 మే 2020
International - Apr 17, 2020 , 08:48:37

దక్షిణ కొరియాలో అధికార పార్టీదే గెలుపు!

దక్షిణ కొరియాలో అధికార పార్టీదే గెలుపు!

సియోల్‌: దక్షిణ కొరియా పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో అధికార లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఘన విజయం సాధించింది. కరోనా నేపథ్యంలో నిర్ణీత దూరం పాటిస్తూనే.. ఓటర్లు భారీసంఖ్యలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. 300 స్థానాలున్న జాతీయ అసెంబ్లీలో డెమొక్రటిక్‌ పార్టీ, దాని అనుబంధ పార్టీ కలిసి మొత్తం 300 సీట్లకు గాను180 స్థానాల వరకూ గెలుచుకోనున్నాయి. 10,613 మంది కరోనా వైరస్‌ బారిన పడగా, 229 మంది మృత్యువాత పడ్డారు. 


logo