శనివారం 06 జూన్ 2020
International - Apr 23, 2020 , 02:53:12

సైన్యం పర్యవేక్షణలో దక్షిణాఫ్రికా లాక్‌డౌన్‌

సైన్యం పర్యవేక్షణలో దక్షిణాఫ్రికా లాక్‌డౌన్‌

జోహెన్నెస్‌బర్గ్‌: కరోనాపై పోరుకోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ అమలు తీరును పర్యవేక్షించడానికి వివిధ విభాగాలకు చెందిన మొత్తం 73,180 మంది సైనిక జవాన్లను నియమిస్తున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా ఆ దేశ పార్లమెంట్‌కు తెలిపారు. ప్రస్తుతం 2000 మంది సైనికులు ఈ విధులు నిర్వర్తిస్తున్నారు.


logo