గురువారం 28 మే 2020
International - Apr 11, 2020 , 15:08:49

మంచు చిరుత అరుదైన వీడియో చ‌క్క‌ర్లు..

మంచు చిరుత అరుదైన వీడియో చ‌క్క‌ర్లు..

మంచు చిరుత‌కు సంబంధించిన అరుదైన వీడియో పుటేజీ ఒక‌టి సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌ర్వ‌త‌ప్రాంతంలో ఓ శిల కింద ఉన్న మంచు చిరుత వింత‌గా అరుస్తున్న‌పుడు  ది వైట్ ల‌య‌న్ ఫౌండేష‌న్ ఈ వీడియోను చిత్రీక‌రించింది.

కార‌కోరంలో ఎక్క‌డ ఈ వీడియో తీశారో తెలియ‌దు. అప్ఘ‌నిస్తాన్ లోని వ‌ఖాన్ కారిడార్ నుంచి అక్సాయి చిన్ వ‌ర‌కు 500 కిలోమీట‌ర్ల పొడ‌వులో కారకోరం రేంజ్ (కారకోరం ప‌ర్వ‌త‌శ్రేణి)  విస్త‌రించి ఉంటుంది..అంటూ ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo