గురువారం 04 జూన్ 2020
International - Apr 03, 2020 , 15:06:13

సింగ‌పూర్ ష‌ట్‌డౌన్‌

సింగ‌పూర్ ష‌ట్‌డౌన్‌


హైద‌రాబాద్‌: సింగ‌పూర్ నెల రోజుల పాటు ష‌ట్‌డౌన్ విధించ‌నున్న‌ది.  ఏప్రిల్ 7వ తేదీ నుంచి సింగ‌పూర్‌ను ష‌ట్‌డౌన్ చేస్తున్న‌ట్లు ఆ దేశ ప్ర‌ధాని లీ హైసెన్ లూంగ్ తెలిపారు. దాదాపు అన్ని ప‌ని కార్యాల‌యాలు బంద్ ఉంటాయి. నిత్యావ‌స‌ర సర్వీసులు మాత్రం ఓపెన్ ఉంటాయ‌న్నారు. 


logo