శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 14, 2020 , 03:36:51

సింగపూర్‌ నుంచి 10 మంది భారతీయుల బహిష్కరణ

సింగపూర్‌ నుంచి 10 మంది భారతీయుల బహిష్కరణ

సింగపూర్‌: కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ పదిమంది భారతీయులను సింగపూర్‌ ప్రభుత్వం భారత్‌కు తిప్పిపంపింది. వారు మళ్లీ సింగపూర్‌లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించింది. లాక్‌డౌన్‌ వేళ ఎవరూ గుమికూడరాదన్న నిబంధనలు ఉల్లంఘించి వీరు తాము నివాసం ఉండే అపార్ట్‌మెంట్లో సమావేశమయ్యారని సింగపూర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) అధికారులు తెలిపారు


logo