సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Sep 16, 2020 , 02:30:04

అమెరికాలో పోస్టాఫీసుకు సిక్కు పోలీసు పేరు

అమెరికాలో పోస్టాఫీసుకు సిక్కు పోలీసు పేరు

వాషింగ్టన్‌: గతేడాది అమెరికాలో విధు లు నిర్వర్తిస్తూ ఆగంతకుల కాల్పుల్లోమృతి చెందిన భారత సంతతి అమెరికా అధికారి పోలీసు సందీప్‌ సింగ్‌ ధలీవాల్‌ పేరును హ్యుస్టన్‌లోని పోస్టాఫీసుకు పెట్టారు. ఈ మేరకు ఒక తీర్మానాన్ని అమెరికా కాంగ్రెస్‌ (ప్రజా ప్రతినిధుల సభ) మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. 


logo