గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 03:29:00

ఎఫ్‌టీటీఐ అధిపతిగా శేఖర్‌ గుప్తా నియామకం

ఎఫ్‌టీటీఐ అధిపతిగా శేఖర్‌ గుప్తా నియామకం

పుణె: మహారాష్ట్రలోని పుణెలో గల ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌సిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) అధ్యక్షుడిగా ప్రముఖ చిత్ర నిర్మాత, దర్శకుడు శేఖర్‌కపూర్‌ మంగళవారం నియమితులయ్యారు. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఈ మేరకు శేఖర్‌ కపూర్‌ను ఎఫ్‌టీఐఐ అధ్యక్షుడిగా నియమించిందని సంస్థ డైరెక్టర్‌ భూపేంద్ర కైంథోలా తెలిపారు. శేఖర్‌ కపూర్‌ పదవీ కాలం 2023 మార్చి 3 వరకు ఉంటుంది.


logo