బుధవారం 03 మార్చి 2021
International - Feb 17, 2021 , 01:52:49

ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్‌సిగ్నల్‌

ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్‌సిగ్నల్‌

టొరంటో: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, అస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొవాక్స్‌ కూటమి దేశాలకు ఈ టీకా పంపిణీకి మార్గం సుగమం అయింది.

VIDEOS

logo