శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 26, 2020 , 13:53:12

ఆక‌ట్టుకుంటోన్న ప‌క్షుల డ్యాన్స్..వీడియో

ఆక‌ట్టుకుంటోన్న ప‌క్షుల డ్యాన్స్..వీడియో

సార‌స్ క్రేన్..ఎగిరే ప‌క్షుల్లో అతి పొడ‌వైన ప‌క్షి. రెండు సార‌స్ క్రేన్స్ పక్షులు ప‌‌చ్చిక‌బ‌య‌ళ్ల‌లో గాల్లోకి ఎగురుతూ..చేస్తున్న‌డ్యాన్స్ చేస్తున్నాయి. ఫ‌ర్ ఫెక్ట్ టైమింగ్ తో జంట ప‌క్షులు చేస్తున్న డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. 

సార‌న్ క్రేన్స్ 5.5 అడుగుల (1.8 మీట‌ర్ల‌)ఎత్తు వ‌ర‌కు ఎగురుతాయి. సాధార‌ణంగా ద‌క్షిణాసియా ప్రాంతాల్లోని చిత్త‌డి నేల‌ల్లో నివ‌సిస్తుంటాయి. కాలానుగుణంగా ఆగ్నేయాసియాలోని డిప్టెరో కార్ప్ అడ‌వులు, ఆస్ట్రేలియా అడ‌వులు, గ‌డ్డి భూములకు త‌ర‌లివెళ్తుంటాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo