బుధవారం 03 జూన్ 2020
International - May 01, 2020 , 01:16:00

రష్యా ప్రధానికి కరోనా

రష్యా ప్రధానికి కరోనా

మాస్కో: రష్యా ప్రధాని మైఖేల్‌ మిషుస్తిన్‌ (54) కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలిందని ఆయన స్వయంగా గురువారం వెల్లడించారు. దీంతో తాను స్వీయ గృహనిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. మిషుస్తిన్‌ రష్యా ప్రధానిగా ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టారు.


logo