e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home అంతర్జాతీయం పిల్లల కోసం స్పుత్నిక్ నాస‌ల్ స్ప్రే టీకా ప‌రీక్షించిన రష్యా

పిల్లల కోసం స్పుత్నిక్ నాస‌ల్ స్ప్రే టీకా ప‌రీక్షించిన రష్యా

పిల్లల కోసం స్పుత్నిక్ నాస‌ల్ స్ప్రే టీకా ప‌రీక్షించిన రష్యా

మాస్కో: పిల్లల కోసం క‌రోనా టీకాపై ర‌ష్యా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ది. 8-12 ఏండ్ల వ‌య‌సు పిల్ల‌ల కోసం స్పుత్నిక్ నాస‌ల్ స్ప్రే వెర్షన్‌ను ప‌రీక్షిస్తున్న‌ది. పిల్ల‌ల టీకా ఉత్త‌త్తిని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని యోచిస్తున్న‌ది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమలేయ ఇన్స్టిట్యూట్ అధిపతి అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ దీని గురించి మాట్లాడారు. పిల్లల కోసం అదే టీకాను తీసుకొస్తున్నామ‌ని, అయితే సూదికి బదులుగా ముక్కులో వేసేందుకు నాజ‌ల్ ఉంటుంద‌ని చెప్పారు. 8-12 ఏండ్ల వ‌య‌సున్న పిల్ల‌ల స‌మూహంపై టీకా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదలతో సహా ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించ‌లేద‌ని వివ‌రించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పిల్లల కోసం స్పుత్నిక్ నాస‌ల్ స్ప్రే టీకా ప‌రీక్షించిన రష్యా
పిల్లల కోసం స్పుత్నిక్ నాస‌ల్ స్ప్రే టీకా ప‌రీక్షించిన రష్యా
పిల్లల కోసం స్పుత్నిక్ నాస‌ల్ స్ప్రే టీకా ప‌రీక్షించిన రష్యా

ట్రెండింగ్‌

Advertisement