ఆదివారం 31 మే 2020
International - Apr 26, 2020 , 17:48:09

రష్యాలో 80వేలు దాటిన కరోనా కేసులు

రష్యాలో 80వేలు దాటిన కరోనా కేసులు

 మాస్కో: రష్యాలో కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగా 6,361 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆదేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 80,949కు చేరింది. వైరస్‌ వల్ల మరో 66 మంది మరణించడంతో ఇప్పటి వరకు రష్యాలో 747 మంది చనిపోయారు.  ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 2 లక్షలు దాటింది. యూరప్‌లో 1.20లక్షల మందికిపైగా మృతి చెందారు. 


logo