గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 15, 2020 , 03:56:20

డిజిటల్‌ స్కానర్‌ సృష్టికర్త రస్సెల్‌ కిర్చ్‌ మృతి

డిజిటల్‌ స్కానర్‌ సృష్టికర్త రస్సెల్‌ కిర్చ్‌ మృతి

వాషింగ్టన్‌: ప్రపంచానికి డిజిటల్‌ స్కానర్‌ను పరిచయం చేసిన రస్సెల్‌ కిర్చ్‌ (91) మరణించారు. 1957లో మొదటిసారి ఆయన డిజిటల్‌ స్కానర్‌ను తయారుచేసి తన కుమారుడి ఫొటోను స్కాన్‌చేశారు. ఈ నెల 11న పోర్ట్‌లాండ్‌లోని ఆరేగాన్‌లో ఆయన మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. పిక్సెల్స్‌ (చుక్కలు)తో చిత్రాలను రూపొందించే విధానాన్ని కూడా కిర్చ్‌ రూపొందించారు.


logo