మంగళవారం 07 జూలై 2020
International - Jun 03, 2020 , 01:46:46

బూట్లతో.. భౌతిక దూరం

బూట్లతో.. భౌతిక దూరం

ఈ ఫొటోలో కనిపిస్తున్న అతని పేరు గ్రిగర్‌ ల్యూప్‌. రొమేనియా దేశస్థుడు. ఓ మార్కెట్‌లో జనం భౌతిక దూరం పాటించపోవడం చూసి షాక్‌ అయ్యాడు. చెప్పులు కుడుతూ జీవనం సాగించే ల్యూప్‌.. తన బుర్రకు పదునెట్టి పొడవాటి షూను కుట్టేశాడు. అవి వేసుకున్నారో.. మనిషికి మనిషికి మధ్య కనీసం మీటరున్నర దూరం ఉండాల్సిందే. యురోపియన్‌ సైజులో అది 75వ నంబరు.


logo