బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 03, 2020 , 01:09:33

బాగ్దాద్‌ గ్రీన్‌ జోన్‌లోకి దూసుకొచ్చిన రాకెట్లు

బాగ్దాద్‌ గ్రీన్‌ జోన్‌లోకి దూసుకొచ్చిన రాకెట్లు

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అత్యంత కీలకమైన గ్రీన్‌జోన్‌లోకి సోమవారం తెల్లవారుజామున రెండు కత్యూష రాకెట్లు దూసుకొచ్చాయి. వాటిల్లో ఒకటి అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో పడింది. ఈ ప్రాంతంలో భారీగా సైనిక బలగాలు మోహరించడంతోపాటు ప్రభుత్వ, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు ఉన్నాయి. గత అక్టోబర్‌ నుంచి అమెరికా స్థావరాలు, కార్యాలయాలపై జరుగుతున్న దాడుల్లో ఇది 20వది. 
logo