గురువారం 04 జూన్ 2020
International - Apr 18, 2020 , 17:13:24

జపాన్‌ దీవుల్లో భూకంపం..

జపాన్‌ దీవుల్లో భూకంపం..

టోక్యో: జపాన్‌లోని ఓగసవర ద్వీపంలో భూకం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.9గా నమోదైంది. దేశ రాజధాని టోక్యోకు దక్షిణంగా పసిఫిక్‌ మహాసముద్రంలో  450 కి.మీ. దూరంలో దూరంలో ఉన్న ఈ ద్వీప సమూహంలో భూకంప కేంద్ర ఉన్నది. అయితే సునామి వచ్చే ప్రమాదం లేదని ప్రకటించింది. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఓగసవర దీవి పురాతన అగ్నిపర్వతాలతో కూడి ఉన్నది. దీన్ని బొనిన్‌ దీవులు అనికూడా పిలుస్తారు.


logo