బుధవారం 21 అక్టోబర్ 2020
International - Oct 03, 2020 , 02:04:44

ఇది టాయిలెట్‌.. ధర రూ.168.63 కోట్లు

ఇది టాయిలెట్‌.. ధర  రూ.168.63 కోట్లు

వ్యోమగాముల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రత్యేకంగా రూపొందించిన స్పేస్‌ టాయిలెట్‌ ఇది. టైటానియంతో దీనిని తయారు చేశారు. ధర రూ.168.63 కోట్లు.  చంద్రుడి మీదకు మనుషులను పంపడం కోసం త్వరలో అమెరికా చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం దీనిని తయారు చేశారు. టాయిలెట్‌ బరువు 45 కిలోలు. ఎత్తు 28 అంగుళాలు.  వ్యోమగాములు ప్రయాణించే క్యాప్సూల్‌లో పరిస్థితులకు అనుగుణంగా, మహిళా వ్యోమగాములను దృష్టిలో పెట్టుకొని దీనిని తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు.logo