సోమవారం 18 జనవరి 2021
International - Dec 15, 2020 , 17:23:37

అశ్లీల యాప్ ‘పోర్న్ హబ్’ సంచలన నిర్ణయం..!

అశ్లీల యాప్ ‘పోర్న్ హబ్’ సంచలన నిర్ణయం..!

అశ్లీల వీడియోల అడ్డా ‘పోర్న్‌ హబ్‌’ సంచలన నిర్ణయం తీసుకుంది. తన సైట్‌ నుంచి వీడియోలను తొలగించింది. అన్‌-సర్టిఫైడ్‌ ఖాతాలనుంచి అప్‌లోడ్‌ చేసిన కోటి వీడియోలను రిమూవ్‌ చేసింది. ఈ సైట్‌లో బాలలపై వేధింపులు, రేప్‌ వీడియోలు, చట్టవిరుద్ధ కంటెంట్‌ ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పోర్న్‌ హబ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ వీడియోలు డౌన్‌లోడ్‌ చేయకుండా నిషేధించింది. ఇదివరకు ఈ సైట్‌లో 1.35 కోట్ల వీడియోలుండేవని, చట్టవిరుద్ధంగా ఉన్న వీడియోల తొలగింపుతో ఇప్పుడు తమ సైట్‌లో 29 లక్షల వీడియోలున్నాయని పోర్న్‌ హబ్‌ వెల్లడించింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.