గురువారం 04 జూన్ 2020
International - Apr 18, 2020 , 09:59:18

చిరుత నుంచి తెలివిగా త‌ప్పించుకుంది..వీడియో

చిరుత నుంచి తెలివిగా త‌ప్పించుకుంది..వీడియో

సాధార‌ణంగా జంతువులు త‌మ క‌న్నా చిన్న జంతువుల మీద ఆదిపత్యాన్ని కొన‌సాగిస్తాయ‌ని ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కానీ కొన్నిసార్లు  క్రూర‌మృగ‌మైనా చిన్న చిన్న జీవులపై వేటాడ‌టంలో ఓడిపోతుంది. తాజాగా అలాంటిదే ఓ వీడియో వైర‌ల్ అవుతోంది.

ఆఫ్రికాలో రాత్రిపూట ముళ్ల‌పంది రోడ్డుపైకి వ‌చ్చింది. అటువైపు నుంచి వ‌చ్చిన చిరుత..ఆ ముళ్ల‌పందిని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే ఆ ముళ్ల‌పంది తెలివిగా త‌న‌దేహంపై చుట్టూ ఉన్న ముళ్ల‌ను గొడుగులా విప్పి చిరుత బారినుంచి త‌ప్పించుకుంది.  చాలా రోజుల క్రితం తీసిన ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ షేర్ చేశారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo