శుక్రవారం 27 నవంబర్ 2020
International - Oct 22, 2020 , 00:50:36

స్వలింగ సంపర్కులకు పోప్‌ మద్దతు

స్వలింగ సంపర్కులకు పోప్‌ మద్దతు

రోమ్‌: పోప్‌ ఫ్రాన్సిస్‌  స్వలింగ సంపర్కులకు మద్దతుగా మాట్లాడారు.   స్వలింగ సంపర్కులు కూడా దేవుడి బిడ్డలని, ఒక కుటుంబంగా జీవించేందుకు వారికి హక్కు ఉన్నదని ఒక డాక్యుమెంటరీలో ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకోసం ఒక చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు. 

స్వలింగ సంపర్కులకు బాసటగా నిలిచిన తొలి పోప్‌.. ఫ్రాన్సిసే కావడం విశేషం.