ఆదివారం 31 మే 2020
International - May 18, 2020 , 15:28:11

పాకిస్థాన్‌లోనూ న‌గ‌దు బ‌దిలీ..

పాకిస్థాన్‌లోనూ న‌గ‌దు బ‌దిలీ..

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఉపాధి కోల్పోయిన వారికి పాకిస్థాన్‌లోనూ నేరుగా న‌గ‌దు బ‌దిలీ చేయ‌నున్నారు. ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ దీని కోసం ఎహ‌సాస్ ఎమ‌ర్జెన్సీ క్యాష్ అనే ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు.  క‌రోనా ప్ర‌భావంతో జీవ‌నోపాధి కోల్పోయిన వారికి ఈ స్కీమ్ కింద న‌గ‌దు ఇవ్వ‌నున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 34 ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల‌మ‌ని ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. ఎహ్‌సాస్ లేబ‌ర్ పోర్టల్ ద్వారా ఈ స‌మాచారం తెలుస్తోంది. పీఎం కోవిడ్‌19 ఫండ్‌కు ఇప్ప‌టికే రూ.3 బిలియ‌న్లు వ‌చ్చాయి.  


logo