e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News 28 మందితో వెళ్తున్న విమానం మిస్సింగ్‌..

28 మందితో వెళ్తున్న విమానం మిస్సింగ్‌..

మాస్కో : తూర్పు ర‌ష్యాలో 28 మందితో ప్ర‌యాణిస్తున్న ఓ విమానం అదృశ్య‌మైంది. పెట్రోప‌వ‌ల్స్కీ-కామ్‌చెట్‌స్కీకి నుంచి ప‌లానాకు వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఏఎన్-26 విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో .. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 22 మంది ప్ర‌యాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. విమానం రేడార్ల నుంచి అదృశ్య‌మైన‌ట్లు అధికారులు గుర్తించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana