సోమవారం 01 జూన్ 2020
International - Apr 08, 2020 , 16:42:59

599 మంది ఖైదీలకు క్షమాభిక్ష

599 మంది ఖైదీలకు క్షమాభిక్ష

ఒమన్ జైళ్లలో ఉన్న 599 మంది ఖైదీలు త్వరలో విడుదల కానున్నారు. ఈ మేరకు 599మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ మస్కట్ సుల్తాన్ హైతమ్ బిన్ తారీక్ నిర్ణయం తీసుకున్నారు. వీళ్లంతా వివిధ కేసుల్లో దోషులుగా తేలిన తర్వాత కొన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు. సుల్తాన్, సుప్రీం కమాండర్ హైతమ్ బిన్ తారీక్ క్షమాభిక్షతో విడుదలవుతున్న 599 మంది ఖైదీల్లో 336 మంది ప్రవాసీయులు కూడా ఉన్నారు.logo