శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 00:37:07

ఎల్‌వోసీ వద్ద పాక్‌ మంత్రుల పర్యటన

ఎల్‌వోసీ వద్ద పాక్‌ మంత్రుల పర్యటన

ఇస్లామాబాద్‌: పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ, రక్షణ మంత్రి పర్వేజ్‌ ఖట్టాక్‌ సోమవారం భారత్‌, పాక్‌ మధ్య నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) సమీపంలోని చీరీకోట్‌ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ పాక్‌ ఆర్మీ అధికారులు సరిహద్దు వద్ద నెలకొన్న తాజా పరిస్థితులను వివరించారు. అంతకుముందు ఖురేషీ ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ కశ్మీర్‌ ప్రజలకు సానుభూతి తెలపడానికే తాను ఎల్‌వోసీ వద్ద పర్యటిస్తున్నట్టు చెప్పారు.


logo