గురువారం 04 జూన్ 2020
International - Apr 16, 2020 , 07:24:57

పాకిస్థాన్‌లో 6297 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

పాకిస్థాన్‌లో 6297 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

పాకిస్థాన్‌: కరోనా పాజిటివ్‌ కేసులు పాకిస్థాన్‌లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. 6297 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 117 మంది కరోనా వైరస్‌ బారిన పడి మృత్యువాత పడ్డాడు. బలుచిస్థాన్‌లో 281 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌ ప్రావిన్స్‌లో అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. అక్కడ అత్యధికంగా 3,016 కేసులు నమోదయ్యాయి. సింధ్‌ ప్రాంతంలో 1688 మంది కరోనా బారిన పడ్డారు. నిన్న 47 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


logo