International
- Nov 25, 2020 , 17:48:25
పాకిస్తాన్లో రేపిస్టులను నపుంసకులుగా మార్చడానికి చట్టం...

ఇస్లామాబాద్: అత్యాచారాలను, మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడానికి పాకిస్తాన్ సరికొత్త చట్టాన్ని అమలు చేసేందుకు ముందుకొచ్చింది. ఎన్నడూలేని విధంగా ఆ దేశ సర్కారు కఠిన చట్టం తీసుకురాబోతున్నది. రేపిస్టులకు కెమికల్స్ సాయంతో నపుంసకులుగా మార్చేందుకు వీలు కల్పించే చట్టం అమలు చేయబోతున్నది. ఈ కొత్త చట్టానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
"అత్యాచార నిరోధక ఆర్డినెన్స్"పేరుతో లా మినిస్ట్రీ ఈ ముసాయిదాను ఫెడరల్ కేబినెట్ మీటింగ్‌లో ప్రవేశపెట్టింది. అయితే ఈ ముసాయిదా విషయంపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి కఠినచట్టం త్వరలో రాబోతున్నదని అక్కడి అధికారులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ప్రధాని చెప్పారు.. ఈటల పాటించారు
- 13 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది లైంగిక దాడి
- వేములవాడలో చిరుతపులి కలకలం
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక బస్‌పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
- జీహెచ్ఎంసీ గెజిట్ వచ్చేసింది..
MOST READ
TRENDING