శుక్రవారం 05 జూన్ 2020
International - May 22, 2020 , 18:45:52

పాకిస్తాన్‌ విమాన ప్రమాదం.. ఫోటోలు

 పాకిస్తాన్‌ విమాన ప్రమాదం.. ఫోటోలు

సిబ్బంది, ప్రయాణికులతో కలిపి మొత్తం  107 మంది ప్రయాణికులు...ఇంకా కొన్ని నిమిషాలు గడిచుంటే అందరూ సేఫ్‌గా ల్యాండ్‌ అయ్యేవారు. కానీ.. దురదృష్టం.. ల్యాండింగ్‌కు కొద్ది సమయం ముందు విమానం కూలిపోయింది. పాకిస్తాన్‌లో ఘోరం జరిగింది. పాకిస్తాన్‌ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(PIA)కు చెందిన విమానం ఇండ్లపై కుప్పకూలింది. కూలిన విమానం  పీకే-303గా అధికారులు నిర్ధారించారు. జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు సమీపంలోని మోడల్‌ కాలనీలోని ఇండ్లపై విమానం కూలిపోయింది. విమాన ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు..

logo