e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home అంతర్జాతీయం దీర్ఘకాలిక కొవిడ్‌ రోగుల్లో 200కుపైగా లక్షణాలు

దీర్ఘకాలిక కొవిడ్‌ రోగుల్లో 200కుపైగా లక్షణాలు

దీర్ఘకాలిక కొవిడ్‌ రోగుల్లో 200కుపైగా లక్షణాలు

లండన్‌ : దీర్ఘకాలిక కొవిడ్‌-19తో బాధపడుతున్న రోగుల్లో 200కు పైగా లక్షణాలను గుర్తించినట్టు బ్రిటన్‌ పరిశోధకుల నేతృత్వంలోని ఓ అధ్యయనం పేర్కొంది. ఆయాసం, నీరసం, అశాంతి, గుండెదడ, లైంగిక బలహీనత, జ్ఞాపక శక్తి సమస్య, నెలసరిలో మార్పులు, బ్రెయిన్‌ ఫాగ్‌, చెవిలో మోత, వణుకు వంటి లక్షణాలు ఈ జాబితాలో ఉన్నట్టు వెల్లడించింది. శరీరంలోని 10 ముఖ్య అవయవ వ్యవస్థలపై ఇవి ప్రభావం చూపుతున్నట్టు వివరించింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దీర్ఘకాలిక కొవిడ్‌ రోగుల్లో 200కుపైగా లక్షణాలు
దీర్ఘకాలిక కొవిడ్‌ రోగుల్లో 200కుపైగా లక్షణాలు
దీర్ఘకాలిక కొవిడ్‌ రోగుల్లో 200కుపైగా లక్షణాలు

ట్రెండింగ్‌

Advertisement