భారత్‌లో పెట్టుబడుల ప్రణాళికలు యథాతథం: సౌదీ

రియాద్: కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా భారతదేశానికి తిరిగి పుంజుకుని ఎదిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని సౌదీ అరేబియా పేర్కొంది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలన్న తమ ప్రణాళికలు యధాతథంగా ఉన్నాయని ఆదివారం తెలిపింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ముడి చమురు ఎగుమతిదారుగా భారత్‌లోని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని గతేడాది ఫిబ్రవరిలో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు.
పెట్రో కెమికల్స్, రిఫైనరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్, మాన్యుఫాక్చరింగ్, వ్యవసాయంతోపాటు పలు ఇతర రంగాల్లో 100 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని మహ్మద్ బిన్ సల్మాన్ వెల్లడించారు.
భారతదేశంలో పెట్టుబడులు పెట్టే విషయమై ప్రాధాన్యాలపై ఇరు దేశాలు చర్చిస్తున్నాయని భారత్‌లో సౌదీ అరేబియా రాయబారి డాక్టర్ సౌద్ బిన్ మహ్మద్ అలీ సాటి చెప్పారు. భారతదేశం తమకు వ్యూహాత్మక భాగస్వామి, సన్నిహిత మిత్రుడు అని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
- కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్‌వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది
- చైనా వ్యాక్సిన్‌కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర
- బైక్‌పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో
- సూరత్ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్ సీఎం సంతాపం
- హైదరాబాద్‌లో 50 కేజీల గంజాయి స్వాధీనం
- లైగర్ పోస్టర్ విడుదల .. బీరాభిషేకాలు, కేక్ కటింగ్స్‌తో ఫ్యాన్స్ రచ్చ