గురువారం 28 మే 2020
International - Apr 18, 2020 , 11:45:13

ఒరాంగుటాన్ ఏం చేస్తుందో చూడండి..ఫొటో చ‌క్క‌ర్లు

ఒరాంగుటాన్ ఏం చేస్తుందో చూడండి..ఫొటో చ‌క్క‌ర్లు

అది కాజా ద్వీపంలోని బోర్నియోలో ఉన్న ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం. ఫారెస్ట్ మ‌ధ్య గుండా ఓ న‌దీ కాలువ పారుతూ వెళ్తుంది. చెట్ల‌పై నుంచి సడెన్ గా ఒరాంగుటాన్ ఒక‌టి కిందికొచ్చి..నీటిలో వెళ్తున్న చేప‌ను చూసింది. ఒరాంగుటాన్ ఓ చేత్తో చెట్టు ఊడ‌లు ప‌ట్టుకుని వేలాడుతూ..మ‌రో చేతితో పొడ‌వాటి క‌ర్ర‌తో ఆ చేప‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

జెర్డ్ స్క‌స్ట‌ర్ అనే వ్య‌క్తి ఈ దృశ్యాన్ని త‌న కెమెరాలో బంధించాడు. అరుదుగా కెమెరాల కంటికి చిక్కే ఒరాంగుటాన్ ఎక్స్ క్లూజివ్ ఫొటో ఆన్ లైన్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.  


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo