గురువారం 04 జూన్ 2020
International - Apr 28, 2020 , 15:44:21

పాముల‌కు ఇలా భ‌య‌ప‌డాల‌ట‌..వీడియో

పాముల‌కు ఇలా భ‌య‌ప‌డాల‌ట‌..వీడియో

ఓ ఫారెస్ట్ లో ఒరంగుటాన్ త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఉంది. ఇంత‌లోనే వారి దగ్గ‌ర‌కు పాము వ‌చ్చింది. త‌ల్లి ఒరంగుటాన్ ఒక‌వేళ పాము క‌నిపిస్తే ఎలా భ‌య‌ప‌డాలో, ఎలా జాగ్ర‌త్త ప‌డాలో యాక్టింగ్ చేసి మరీ త‌న పిల్ల‌ల‌కు చెప్తోంది.

ఇంత‌కీ అది నిజంగానే పాము అనుకునేరు. అది ర‌బ్బ‌రు పాము. ఒరాంగుటాన్లు త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌డం కోసం శిక్ష‌ణ ఇచ్చేందుకు.. స్నేక్ అవేర్‌నెస్ లో భాగంగా ఫారెస్ట్ గార్డులు ఈ ర‌బ్బ‌ర్ పామును వేశారు.ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo