శనివారం 06 జూన్ 2020
International - Apr 13, 2020 , 08:20:10

చమురు ఉత్పత్తి తగ్గించుకోవాలని ఒపెక్‌ దేశాల నిర్ణయం

చమురు ఉత్పత్తి తగ్గించుకోవాలని ఒపెక్‌ దేశాల నిర్ణయం

కువైట్‌: కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఇందన వినియోగం భారీగా పడిపోయింది. వినియోగం తగ్గడంతో చమురు ధరలు పతనమయ్యాయి. దీంతో చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాలని ఒపెక్‌ దేశాలు నిర్ణయించాయి. చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్‌ బ్యారళ్లకు తగ్గించాలని ఒపెక్‌ దేశాలు నిర్ణయించాయి. ఈ నిర్ణయం మే 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని కువైట్‌ చమురుశాఖ మంత్రి ట్విట్‌ చేశారు. 


logo