International
- Dec 31, 2020 , 16:43:20
New Year : 2021కి స్వాగతం పలికిన మొదటి దేశం ఇదే..

ఆక్లాండ్: న్యూజిలాండ్ కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ఆ దేశంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆక్లాండ్‌లో ఐదు నిమిషాల పాటు పటాకులు కాల్చారు. హార్బర్ బ్రిడ్జ్ బాణసంచా వెలుగులతో నిండిపోయింది. అటు వెల్లింగ్టన్‌లోనూ లైవ్ మ్యూజిక్‌తో ప్రజలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను ఎంజాయ్ చేశారు. మన కంటే న్యూజిలాండ్ 7.30 గంటలు ముందుగా ఉండటంతో అక్కడి ప్రజలు అప్పుడే కొత్త ఏడాది వేడుకలను జరుపుకున్నారు.
Goodbye 2020! ????
— Bloomberg Quicktake (@Quicktake) December 31, 2020
WATCH: New Zealand welcomes 2021 with fireworks in Auckland pic.twitter.com/DkHgNAOlzo
తాజావార్తలు
- ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్‌కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్‌కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్‌లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..
- శాండల్‌వుడ్ డ్రగ్ కేసు.. నటి రాగిణి ద్వివేదికి బెయిల్
- షార్ట్‌సర్య్కూట్‌తో యూరియా లారీ దగ్ధం
- రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్
- పీపీఈ కిట్‌లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
- కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
MOST READ
TRENDING