మంగళవారం 26 మే 2020
International - May 24, 2020 , 18:20:04

కవర్‌ పేజీపై కరోనా మృతుల పేర్లు.. న్యూయర్క్‌టైమ్స్‌ ఘన నివాళి

కవర్‌ పేజీపై కరోనా మృతుల పేర్లు.. న్యూయర్క్‌టైమ్స్‌ ఘన నివాళి

న్యూయార్క్‌: కరోనా మృతులకు ప్రముఖ దినపత్రిక న్యూయార్క్‌టైమ్స్‌ ఘనంగా నివాళులర్పించింది. పత్రిక ఆదివారం ఎడిషన్‌ మొదటి పేజీని పూర్తిగా కరోనాతో మరణించిన వారి పేర్లను ప్రచురించింది. ‘యూఎస్‌ డెత్స్‌ నియర్‌ 1,00,000, యాన్‌ ఇన్‌క్యాలికబుల్‌ లాస్‌' (అమెరికాలో లక్షకు చేరువలో కరోనా మరణాలు, లెక్కించలేని నష్టం) అనే ప్రధాన శీర్షికతో అమెరికాలో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి పేర్లతో పూర్తిగా ఆరు కాలమ్స్‌లో ప్రచురించింది. వారు జాబితాలో కేవలం పేర్లు మాత్రమే కాదు, వారు అమెరికా అని వ్యాఖ్యానాన్ని జోడించింది. ఫోటోలు, వార్తలకు బదులు పూర్తిగా మరిణించిన వారి పేర్లతో ఎడిషన్‌ను మొదటి పేజీని 


logo