గురువారం 04 జూన్ 2020
International - May 10, 2020 , 02:10:00

దక్షిణకొరియాపై ‘నైట్‌క్లబ్‌'ల పిడుగు!

దక్షిణకొరియాపై ‘నైట్‌క్లబ్‌'ల పిడుగు!

సియోల్‌: కరోనా కట్టడిలో పలుదేశాలకు ఆదర్శంగా నిలిచిన దక్షిణకొరియాకు నైట్‌క్లబ్‌లు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే భౌతికదూరం పాటించాలన్న నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దీంతో జనం మళ్లీ వినోదాల బాట పట్టారు. ఈ నేపథ్యంలో గత వారం నైట్‌క్లబ్‌లకు వెళ్లిన పలువురికి కరోనా సోకినట్లు తేలింది. ఈ సమస్య రాజధాని సియోల్‌ పరిధిలో అధికంగా ఉంది. 


logo