శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 18:43:22

పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట నేపాలీయుల నిరసన

పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట నేపాలీయుల నిరసన

కాఠ్మండు: పాకిస్థాన్‌లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై నేపాల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాఠ్మండులోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం సమీపంలోని చక్రపాత్ చౌక్ వద్ద నేపాలీయులు శుక్రవారం నిరసన తెలిపారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాక్‌లో హిందువుల పట్ల దారుణాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫ్లకార్డులను కూడా ప్రదర్శించారు.
తాజావార్తలు


logo